India vs West Indies 2nd T20I : Rohit Sharma Credits Players | Oneindia Telugu

2018-11-07 105

After the Power Play overs came to an end, the Indian bowlers did not allow the West Indies batsmen to score runs easily and piled pressure regularly. West Indies finished with 124/9.
#IndiaVsWestIndies2018
#T20
#RohitSharma
#RohitSharmaton

వెస్టిండీస్‌పై తలపడి రెండు ఫార్మాట్లలో విజయం సాధించిన టీమిండియాకి మరో సిరీస్‌లోనూ విజయం ఖరారైపోయింది. లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ రెచ్చిపోవడంతో భారత్ 71పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది